Category Archives: Day Trading Tips

Ebook: Day Trading Tips

స్టాక్ మార్కెట్ గురించి ఎంతోకొంత అవగాహన ఉన్నవారికి డే ట్రేడింగ్ అనేది ఒక ఆసక్తికరమైన అంశమే. మరీ ముఖ్యంగా కొంతమంది ట్రేడర్లు దీనినే తమ వృత్తిగా మార్చుకున్నారని తెలుసుకున్నప్పుడు ఈ ఆసక్తి మరింత ఎక్కువవుతుంది. అలాంటి దీని గురించి కొన్ని టిప్స్ ఈ చిన్ని పుస్తకంలో పొందుపరచబడ్డాయి.

cover-tsp

buy-now-1

Read More

Valuable Day Trading Tips-Telugu

Valuable Day Trading Tips Telugu:
Day trading అంటే ఒక రోజు వ్యవధిలో, వీలైతే కొన్ని గంటల వ్యవధిలో స్వల్ప లాభాల కోసం చేసే trading. వీరు speculation (జూదం) చేస్తారు గనుక వీరిని speculators అంటారు.Day trading రిస్క్ తో కూడుకున్నది అయినప్పటికీ చాలా తక్కువ వ్యవధిలో లాభాలు సంపాదించే అవకాశం ఉండడంచే tradersకి ఆకర్షణీయంగా అనిపిస్తూంది.

Day Trading Pros:  తక్కువ వ్యవధిలో లాభాలు సంపాదించే అవకాశం ఉండడం

Day Trading Cons:

  • రిస్క్ తో కూడిన వ్యవహారం.
  • లాభాల రుచి తగిలిందంటే Day Trading వ్యసనంగా మారే ప్రమాదం ఉంది.
  • Traders యొక్క బలహీనతలను కాష్ చేసుకోడానికి అనేక మోసపూరిత సంస్థలు ప్రయత్నిస్తూంటాయి.
  • అవసరానికి మించిన సమాచారం internatలో లభించడం వల్ల traders ఏదీ నిర్ణయించుకోలేక confuse అవుతారు.

Day Tradingకి అనుకూలమైన స్టాక్ ని ఎంపిక చేసుకోడం ఎలా?

long term investment కీ Day Tradingకి చాలా తేడా ఉంది. అక్కడ ఉపయోగించే పద్ధతులను Day Tradingలో ఉపయోగించడం సరయింది కాదు. క్రింది అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి స్టాక్ ని ఎంచుకోవాలి.

1. మంచి trading volume:

volume అంటే ఒక రోజులో చేతులు మారిన ఒక స్టాక్ షేర్ ల సంఖ్య. ఒక స్టాక్ కి ఎక్కువ volume ఉంటె ఆ స్టాక్ లో ఎక్కువ అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగాయన్న మాట. అంటే అమ్మడానికి కొనడానికి traders ఆసక్తిని కలిగి ఉన్నారని అర్థం. అధిక volume ఉన్న స్టాక్ లో ట్రేడ్ చేయడం వల్ల మనకు అవసరమైనపుడు ఆ స్టాక్ నుండి exit కావచ్చు. volume లేని స్టాక్ లో అయితే మనం exit అవుదామనుకున్నా కొనేవారు లేక మనం ఇరుక్కపోవాల్సి వస్తుంది.
2.మంచి price range:

Read More