స్టాక్ మార్కెట్ పై Demonetization (పెద్దనోట్ల రద్దు) యొక్క ప్రభావం

Impact of Demonetization on Indian stock market:

కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతాయి. మరికొన్ని జీవితంలో కేవలం ఒక్కసారే సంభవిస్తాయి. జీవితాంతం ఎదురుచూసినా కొందరికి కొన్ని సంఘటనలను చూసే అదృష్టం (?) లభించకపోవచ్చు. అలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారికి, వృద్దాప్యంలోకి చేరుకున్న తరువాత తమ మనవళ్ళకి రకరకాల వర్ణనలు జోడించి, దానిగురించి చెప్పుకునే భాగ్యం కలుగుతుంది. Skylab కూలిపోవడం, ఎమర్జెన్సీ విధింపబడటం…అలాగే ఇప్పుడు ఈ Demonetization….

అప్పుడప్పుడూ వినడమే తప్ప స్వయంగా ఎప్పుడూ చూసి ఉండకపోవడం వల్ల (కొందరు తప్ప) ఎవ్వరికీ ఏమీ అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు Demonetization వల్ల భారత మార్కెట్లు త్వరలోనే పతనమవుతాయని కొందరు అంచనాలు వేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే నిజంగా ఈ Demonetization ప్రభావం మార్కెట్ పై ఎంతమటుకు ఉండవచ్చో ఓసారి చూద్దాం.

Read More

స్టాక్ మార్కెట్ పతనంలో కూడా లాభాలు సంపాదించడం ఎలా?

cover-crash-tsp

buy-now-1

స్టాక్ మార్కెట్ uptrend లో ఉండి పైకి దూసుకెళ్తున్నప్పుడే లాభాలు అందుకుంటామని చాలామంది భావిస్తారు. అయితే వారికి తెలియని విషయమేమిటంటే మార్కెట్ పతనమవుతున్న సమయాల్లో కూడా అనేకమంది ట్రేడర్లు లాభాలను పొందుతూ ఎంతో సంతోషంగా ఉంటారు.

అది ఎలాగో తెలుసుకుని మీరు కూడా ఆ profits సొంతం చేసుకోవాలనుకుంటే ఈ చిన్ని పుస్తకం చదవండి.

                       http://imojo.in/fbiaw4

Read More

Options Trading: ఏమిటి, ఎందుకు, ఎలా?

ట్రేడింగ్ లో futures and options రెండూ ముఖ్యమైనవి. తక్కువ పెట్టుబడి కలిగి ఉన్నప్పటికీ leverage చేసి అధిక లాభాలను పొందడానికి వీటిని ఉపయోగిస్తాము.


Options సాయంతో లిమిటెడ్ పెట్టుబడితో unlimited లాభాలను ఆర్జించే అవకాశముంది.

ఈ Options అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి? మొదలగు ప్రశ్నలకు జవాబులు ఈ చిన్న పుస్తకంలో  వివరించడ్డాయి. cover-page-options-trading-tspbuy-now-1

Read More

స్వింగ్ ట్రేడింగ్ : tips techniques

స్వింగ్ ట్రేడింగ్:

(Swing Trading)

ఒక రోజు నుండి మొదలు పెట్టి రెండు, మూడు వారాల వరకు గల వ్యవధిలో, స్టాక్ మార్కెట్లో లాభాలు పొందడానికి చేసే ప్రయత్నాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాము.

ఈ పద్దతిని follow అయ్యే ట్రేడర్లు, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మార్కెట్లో ప్రైస్ momentum ఉన్న స్టాక్స్ ని గుర్తించి, వాటిలో పోజిషన్ తీసుకుంటారు. మరికొంత మంది కేవలం టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కాకుండా ఫండమెంటల్ ఎనాలిసిస్ కూడా ఉపయోగించి ఆ స్టాక్ వాస్తవ విలువను గుర్తించే ప్రయత్నం కూడా చేస్తారు.

స్వింగ్ ట్రేడింగ్ లో మొదటి దశ వేలాదిగా ఉన్న స్టాక్స్ లో మనకి అవసరమైన స్టాక్ ని గుర్తించడంతో మొదలవుతుంది. ఒక డాక్టర్ తన వద్దకు వచ్చిన పేషెంట్ యొక్క వ్యాధిని నిర్దారించడం ద్వారానే తగిన medicines ని సూచించగలుగుతాడు. ఆ diagnose చేసే ప్రక్రియలో పొరపాటు చేస్తే రోగి ఆ medicines వాడినప్పటికీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే. సరైన స్టాక్ ని గుర్తించడమే అసలైన పని. momentum లేని స్టాక్ లో పెట్టుబడి పెట్టడం వల్ల, చాలా సందర్భాల్లో మన విలువైన సమయంతో పాటు కొన్నిసార్లు పెట్టుబడిని కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది.

Read More